Social look: శ్రీముఖి కామెడీ టైమింగ్‌.. హాట్‌ స్టిల్స్‌తో హయాతీ.. సామ్రాట్‌కు పుత్రికోత్సాహం

మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్‌లు మీకోసం..

Updated : 08 Dec 2022 16:34 IST

* స్వాతంత్ర్యదినోత్సవం నాడు తనకు కూతురు పుట్టిందని నటుడు సామ్రాట్‌ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోను పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.

* అది చాక్లెట్‌ అయితే, ఏదైనా మంచిదే అంటూ హాట్‌ స్టిల్స్‌ పంచుకుంది డింపుల్‌ హయాతీ

* నువ్వునేనూ మన మధ్య వేల మైళ్ల దూరం, అయినా పక్కపక్కనే ఉండగలం.. ఎవరో చెప్పు అంటోంది దివి.

* ‘బంగారం ఛీ పో రా’ అంటూ నవ్వులు పంచింది శ్రీముఖి.. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్‌లు మీకోసం..




















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని