close


బాలవినోదిని

బాలవినోదిని

 

 

 

 

 

 

 

 

 

 

 

అచ్చం అదే పోలిక

తండ్రి: నాన్నా, లస్సీ తాగుతావా? 
కొడుకు: వద్దు 
తండ్రి: పాలు తాగుతావా? 
కొడుకు: వద్దు 
తండ్రి: పోనీ, జ్యూస్‌ తాగుతావా? 
కొడుకు: వద్దు 
తండ్రి: అచ్చం అమ్మ పోలికే... రక్తం తాగుతాడు వెధవ! 
(అక్కడే ఉన్న అమ్మ అది విని ఊరుకోలేకపోయింది...) 
అమ్మ: ఆపిల్‌ తింటావా? 
కొడుకు: వద్దు 
అమ్మ: అరటిపండు తింటావా? 
కొడుకు: వద్దు 
అమ్మ: మామిడి పండు తింటావా? 
కొడుకు: వద్దు 
అమ్మ: అచ్చం నాన్న పోలికే... దెబ్బలు తింటాడు వెధవ!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు