close

బ్రహ్మపుత్ర అనుసంధానం 

దేశంలోనే అతిపొడవైన రైల్వే-రోడ్డు వంతెన ఇది. బ్రహ్మపుత్ర నది ఉత్తర, దక్షిణ దిక్కులను అనుసంధానం చేస్తూ దిబ్రూగఢ్‌లో దీన్ని నిర్మించారు. బొగిబీల్‌ అనే ఈవంతెన అసోంలోని తూర్పు భాగం, అరుణాచల్‌ప్రదేశ్‌లను అనుసంధానం చేయనుంది. డిసెంబరు 25న ప్రధాని మోదీ దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు