close

ఓటుప్రశ్న 

గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు ఓటింగ్‌ సరళిలో తేడా ఉంటుందా? 

న దేశంలో ఎన్నికల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు ఓటింగ్‌ సరళిలో తేడా ఎప్పుడూ కనిపించలేదు. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిచ్చిన చరణ్‌సింగ్‌ పార్టీ తరఫున నిలిచిన అభ్యర్థులకు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో ఒకే తీరుగా ఓట్లు వచ్చాయి. రైతులకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన పార్టీలకు.. పల్లెల్లో, నగరాల్లో ఒకేలా ఆదరణ లభించింది. గ్రామాల్లో కొన్ని కులాలకు చెందినవారు కలిసికట్టుగా ఒకే చోట నివసిస్తుంటారు. అలాంటి చోట్ల కూడా మూకుమ్మడిగా ఒకే పార్టీకి ఓట్లు పడిన సందర్భాలు పెద్దగా లేవు. ఒకరితో మరొకరికి సంబంధం లేకుండా జనాలు జీవించే పట్టణాల్లోనూ.. పల్లెల తరహాలోనే ఓట్లు పడుతుంటాయి.

- సి.నరసింహారావు, రాజకీయ వ్యాఖ్యాత

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు