close

ఓటు చైతన్యం వెల్లివిరిసిన వేళ 

నిర్భయంగా ఓటు వేయగలిగిపుడే ప్రజాస్వామ్యానికి మనుగడ. ఈవీఎం.. వీవీపీఏటీ యంత్రంలో ఓటు వేయడం ఎలా..? అనే అంశంపై ఎన్నికల సంఘం కొత్తగా ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమం తెలంగాణలో జోరుగా సాగుతోంది. కలెక్టరేట్లు, ఎంఆర్వో కార్యాలయాలు తదితర రద్దీ ప్రదేశాల వద్ద వీటిని ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రధాన ఆసుపత్రి వద్దే ఈ చైతన్య కార్యక్రమాన్ని చేపట్టారు. అక్కడైతే రోజుకు రెండు వేలమంది దాకా రోగులు వస్తారని అంచనా. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికీ దగ్గరుండి ఓటు ఎలా వేయాలో నేర్పిస్తున్నారు.

- ఈనాడు, ఖమ్మం

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు