close

మెరిసిన యశ్వంత్‌, రిషిత, శౌరిష్‌, విజ్ఞ 

హైదరాబాద్‌ జిల్లా రోలర్‌ స్పీడ్‌ స్కేటింగ్‌ 


ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జిల్లా రోలర్‌ స్పీడ్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో యశ్వంత్‌, రిషిత, శౌరిష్‌ చంద్ర, శ్రీవిజ్ఞరెడ్డి మెరిశారు. ఇందిర పార్కులో జరిగిన ఈ పోటీల్లో వీరంతా మూడేసి స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. సాయి ప్రథమ్‌ (స్వర్ణం, 2 రజతాలు), పవన్‌కుమార్‌ (కాంస్యం), రవీందర్‌ (రజతం, కాంస్యం), యశ్వంత్‌ (3 స్వర్ణాలు), రాహుల్‌ (రజతం, కాంస్యం), రిషిత (3 స్వర్ణాలు), లాస్య ప్రియ (2 రజతాలు), శౌరిష్‌ చంద్ర (3 స్వర్ణాలు), వెంకట సాయి సురీశ్‌ (2 రజతాలు, కాంస్యం), వేధ్‌ (స్వర్ణం, 2 రజతాలు), అమన్‌ వైష్ణవ్‌ (కాంస్యం), ఆకాశ్‌ ముజీబ్‌ (కాంస్యం), రిత్విక్‌ (కాంస్యం), శ్రీవిజ్ఞరెడ్డి (3 స్వర్ణాలు), జ్యోష్మిత (స్వర్ణం, 2 రజతాలు), లీల లోహిత (2 కాంస్యాలు), ప్రేరణ (రజతం), దివ్య (కాంస్యం), సంజిత్‌ శివకుమార్‌ (స్వర్ణం, రజతం, కాంస్యం), అభినయ్‌ కౌశిక్‌ (2 స్వర్ణాలు, రజతం) పతకాలతో సత్తాచాటారు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.