close

క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్‌ 


                                                                     

ఫజౌ (చైనా): భారత స్టార్‌ షట్లర్లు పి.వి.సింధు, కిందాంబి శ్రీకాంత్‌ చైనా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో మూడో సీడ్‌ సింధు 21-12, 21-15తో బుసానన్‌ (థాయ్‌లాండ్‌)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌ పిక్వార్టర్స్‌లో ఐదో సీడ్‌ శ్రీకాంత్‌ 10-21, 21-9, 21-9తో టామి సుగియార్తో (ఇండోనేసియా)పై గెలుపొందాడు. క్వార్టర్స్‌లో బింగ్జియావొ (చైనా)తో సింధు, తీన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)తో శ్రీకాంత్‌ పోటీపడతారు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.