close
BETA SITE

రైతులను ఆదుకోండి: వీహెచ్‌


ఈనాడు, దిల్లీ: తెలంగాణలో విద్యుత్తు లైన్లు, టవర్ల వల్ల ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవాలని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్‌కు ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు బుధవారం కేంద్రమంత్రికి ఆయన లేఖ రాశారు. హైటెన్షన్‌ విద్యుత్తు లైన్లు, టవర్ల ఏర్పాటు సందర్భంగా రైతులకు ఇవ్వాల్సిన పరిహారం పూర్తిస్థాయిలో అందలేదని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.