close
BETA SITE

వైకాపా పీఏసీలోకి కొత్తగా ముగ్గురు 

రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ధర్మశ్రీ నియామకం
ఈనాడు, అమరావతి: వైకాపా రాజకీయ వ్యవహారాల సలహా కమిటీ(పీఏసీ)లోకి కొత్తగా ముగ్గురికి అవకాశం కల్పించారు. గుబ్బా చంద్రశేఖర్‌(కడప), డాక్టర్‌ దుత్తా రామచంద్రరావు(కృష్ణా), ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డి(నెల్లూరు)లను ఈ కమిటీలో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. విశాఖ జిల్లాకు చెందిన కరణం ధర్మశ్రీని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు పేర్కొంది.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.