close
BETA SITE

శశికళ బంధువుల ఇళ్లలో ఐటీ దాడులు

ఈనాడు డిజిటల్‌, చెన్నై: శశికళ కుటుంబ సభ్యులు లక్ష్యంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం మరోసారి దాడులకు దిగారు. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్‌ గెలపు అనంతరం ఈ సోదాలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. చెన్నై, కోయంబత్తూరులోని శశికళ బంధువు ఇళవరసి అల్లుడు కార్తికేయన్‌ నివాసం, శ్రీసాయి కార్టన్స్‌, మిధాస్‌ లిక్కర్‌ కంపెనీలతోపాటు, కోయంబత్తూరులోని పొల్లాచ్చి రోడ్డులో ఉన్న ఎస్‌వీఎస్‌ కళాశాల సంస్థల్లో ఈ దాడులు జరిగాయి. ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యల్లో భాగంగా ఈ దాడులు చేయిస్తోందని టీటీవీ దినకరన్‌ వర్గం సభ్యులు ధ్వజమెత్తారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.