close
BETA SITE

జేడీ(యు) నీతీశ్‌దే: ఈసీ

జనతాదళ్‌ (యునైటెడ్‌) పార్టీ బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌దేనని శుక్రవారం ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. ‘బాణం’ గుర్తును కూడా ఆయనకు కేటాయించింది. నీతీశ్‌ మహా కూటమి నంచి విడిపోయి భాజపాకు మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌ విభేదించి వేరు కుంపటి పెట్టుకున్నారు. పార్టీ ఎవరిదన్న దానిపై వివాదం తలెత్తడంతో ఇరు వర్గాలూ ఈసీని ఆశ్రయించాయి.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.