ఈరోజు (24-04-2024)
ముఖ్యమైన కార్యక్రమాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని వ్యవహారాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. విష్ణుసహస్రనామ పారాయణ చేయడం మంచిది.
ఈవారం (21-04-2024 - 27-04-2024)
శుభకాలం నడుస్తోంది. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. స్వస్థానప్రాప్తి ఉంది. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తవుతుంది. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు అందుతుంది. ఒక వార్త మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ పేరుప్రతిష్టలు పెరుగుతాయి. దగ్గరివారి ప్రోత్సాహం ఉంటుంది. శ్రీలక్ష్మీ ఆరాధన శుభప్రదం.
మీ రాశి
ఇవి చూశారా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
- గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్‌తో పట్టేశాడు..!
- స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్‌నవూ ఘన విజయం
- మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్‌పై ప్రశాంత్ వర్మ
- నిర్మాతల నుంచి పవన్‌కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
- ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు
- ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
- ఇదీ గుండెపోటే
- రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
- బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్