ఈరోజు (19-04-2024)
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో పూర్తిచేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి ముందుకు సాగాలి. గిట్టనివారు మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. అర్హతకు తగిన ఫలితాలను అందుకుంటారు. శ్రీవేంకటేశ్వర సందర్శనం ఉత్తమం.
ఈవారం (14-04-2024 - 20-04-2024)
అనుకున్నది సాధిస్తారు. మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. అదృష్టం వరిస్తుంది . ఆర్ధికంగా అనుకూల ఫలితాలున్నాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయుల సలహాల వల్ల మంచి జరుగుతుంది. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. గృహ,వాహన యోగాలు ఉన్నాయి. దగ్గరివారి సహకారంతో మేలైన ఫలితాలను పొందుతారు. ఇష్టదైవారాధన చేస్తే మంచిది.
మీ రాశి
ఇవి చూశారా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- అశుతోష్ అదరగొట్టినా.. ముంబయిదే విజయం
- వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
- జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
- జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
- మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
- తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
- భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు
- సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
- ‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల