ఈరోజు (29-03-2024)

కొత్త ఆశయాలతో పనులను ప్రారంభిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శివనామస్మరణ శుభప్రదం.

ఈవారం (24-03-2024 - 30-03-2024)

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కీలక విషయాల్లో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు వస్తాయి. ధర్మచింతన అవసరం. ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరిచేరవు . అధికారుల వల్ల మేలు జరుగుతుంది. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉత్సాహంగా ఉంటారు.  చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ అభివృద్ధికి అడ్డురావు. ఆర్ధికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వారం మధ్యలో ఒక శుభవార్త వింటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. నవగ్రహ ధ్యానం జపిస్తే మేలు జరుగుతుంది.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని