ఈరోజు (16-04-2024)

ఒక వ్యవహారంలో డబ్బు అందుతుంది. కొత్త వస్తువులను కొంటారు. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు. తోటివారితో సంతోషంగా గడుపుతారు. కీలక వ్యవహారాల్లో ప్రశాంతంగా  వ్యవహరించాలి. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం.

ఈవారం (14-04-2024 - 20-04-2024)

బుద్ధికుశలతలో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ధనలాభం ఉంది. బుద్ధిబలంతో ఆపదలు దూరం అవుతాయి. అనవసర  ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో మిశ్రమ కాలం. వ్యాపారపరంగా మేలు చేకూరుతుంది.    నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకోవాలి. తోటివారివల్ల మేలు జరుగుతుంది. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. చేయని పొరపాటుకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆగ్రహావేశాలతో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇష్టదైవ స్తుతి శక్తిని ఇస్తుంది.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

డియర్ వసుంధర

మరిన్ని