close

బుధవారం, అక్టోబర్ 17, 2018

తాజా వార్తలు

ఏసీపీ కార్యాలయం ప్రారంభం 

ఏసీపీ కార్యాలయం ప్రారంభం 

ఖానాపురం హవేలి: నగరంలో నూతనంగా నిర్మించిన ఏసీపీ కార్యాలయ భవనాన్ని జిల్లా కలెక్టరు ఆర్వీ కర్ణన్‌ గురువారం ప్రారంభించారు. స్థానిక వీడీవోస్‌ కాలనీలో రూ. 70 లక్షల వ్యయంతో ఈ భవనాన్ని నూతనంగా నిర్మించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. శాంతి భద్రతలు కల్పించడంలో భాగంగా నేటినుంచి నగర కమిషనర్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. కార్యక్రమంలో డీసీపీ మురళీధర్‌, నగర ఏసీపీ వెంకట్‌రావు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు