close

బుధవారం, అక్టోబర్ 17, 2018

తాజా వార్తలు

వీహెచ్‌ ఇందిరయాత్రను అడ్డుకున్న పోలీసులు

వీహెచ్‌ ఇందిరయాత్రను అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌: కాంగ్రెస్ వ్యూహ కమిటీ ఛైర్మన్ వి.హనుమంతరావు నిర్వహించ తలపెట్టిన ఇందిర రథయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల కమిషన్ నుంచి అనుమతిలేనందువల్లే రథయాత్రను అనుమతించేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గంలో గురువారం నుంచి ఇందిరమ్మ యాత్ర పేరుతో రథయాత్ర నిర్వహించాలని వి. హనుమంతారావు తలపెట్టారు. ఇందులో భాగంగా ఇవాళ రథయాత్రతో గన్‌పార్కు వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో కలిసి వచ్చారు. అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం గజ్వేల్‌కు బయలుదేరుతుండగా పోలీసులు అనుమతి లేదంటూ నిరాకరించి రథయాత్రను గన్‌పార్కు వద్దే నిలిపివేశారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు