close

గురువారం, ఆగస్టు 16, 2018

తాజా వార్తలు

ఎస్టీయూ రాష్ట్ర కమిటీలో జిల్లా వాసులకు చోటు

ఆదిలాబాద్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యవర్గంలో జిల్లా సంఘం నాయకులకు చోటు లభించింది. రాష్ట్ర అధ్యక్షుడిగా బి.రవీంద్ర, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సి.విలాస్‌, రాష్ట్ర కార్యదర్శిగా ఎన్‌.యాదగిరి, రాష్ట్ర గిరిజన కన్వీనర్‌గా రాథోడ్‌ దీపక్‌, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎం.రాజులను రాష్ట్ర కార్యవర్గంలోకి ఎన్నికైనట్లు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.నరేందర్‌, జాదవ్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు