close

సోమవారం, అక్టోబర్ 22, 2018

తాజా వార్తలు

రేపు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు

అర్బన్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ అండ్‌ మార్కెటింగ్‌ మిషన్‌ వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు తక్షణ ఉద్యోగాల కల్పనకు ఈనెల 28న ఉదయం 10.30 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి రాము సోమవారం ప్రకటనలో తెలిపారు. ప్రైవేటు బ్యాంకు సేల్స్‌ అధికారి ఉద్యోగానికి డిగ్రీ, పీజీ చదివి 21 నుంచి 26 ఏళ్లలోపు స్త్రీ, పురుషులు అభ్యర్థులు తమ నఖలు అర్హత పత్రాలతో సుబేదారిలోని ప్రగతిభవన్‌లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ఆయన కోరారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు