close

సోమవారం, సెప్టెంబర్ 24, 2018

తాజా వార్తలు

పొన్న చెట్టు వాహనంపై స్వామివారు..

ఎగువ అహోబిలంలో ఉదయం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేకంగా అలంకరించి ఉత్సవం జరిపారు. మధ్యాహ్నం ఆలయ ఆవరణలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. రాత్రి విశేష అలంకరణలో జ్వాలా నృసింహ స్వామి పొన్న చెట్టు వాహనంపై కొలువుదీరి ఆలయ పురవీధుల్లో ఊరేగారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు