close

సోమవారం, సెప్టెంబర్ 24, 2018

తాజా వార్తలు

జాతీయ బ్యాడ్మింటన్‌ పోటీల్లో లింగేశ్వరరావుకి స్వర్ణం 

జాతీయ బ్యాడ్మింటన్‌ పోటీల్లో లింగేశ్వరరావుకి స్వర్ణం 

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: జాతీయ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో నగరానికి చెందిన బి.వి.ఎస్‌.కె.లింగేశ్వరరావు స్వర్ణ పతకం గెలుపొందాడు. పోటీలు లక్ష్య అకాడమీ గ్రీన్‌సిటీలో ఆదివారం ముగిశాయి. లింగేశ్వరరావు పురుషుల 50 ఏళ్ల విభాగంలో పతకం గెలుపొందారు. పోటీల అనంతరం లింగేశ్వరరావుకి హెచ్‌పిసిల్‌ జీఎం శర్మ ట్రోఫీ అందచేశారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు