close

ఆదివారం, అక్టోబర్ 21, 2018

తాజా వార్తలు

మారథాన్‌ పోటీల్లో ‘ప్రత్యేక’ ప్రదర్శన 

మారథాన్‌ పోటీల్లో ‘ప్రత్యేక’ ప్రదర్శన 

విద్యాధరపురం, న్యూస్‌టుడే: దేశ రాజధాని దిల్లీలో నిర్వహిస్తున్న మారథాన్‌ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన అమరావతి వాకర్స్‌ అండ్‌ రన్నర్స్‌ (అవార) ‘ప్రత్యేక హోదా ఇవ్వాలి కదా’ అనే బ్యానరును క్రీడా ప్రాంగణంలో ఆదివారం ప్రదర్శించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు ఆసక్తిగా ఆ బ్యానరును తిలకించారు. బ్యానరులో రాసిన విషయం గురించి వారు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారని ఆంధ్రప్రదేశ్‌ మారథాన్‌ క్రీడాకారులు తెలిపారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు