close

శనివారం, సెప్టెంబర్ 22, 2018

తాజా వార్తలు

సిద్ధార్థ కళాశాలలో సంక్రాంతి సంబరాలు

అమరావతి: విజయవాడ సిద్ధార్థ కళాశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. అధ్యాపకులు, విద్యార్థినులు కలిసి ఉత్సాహంగా పండగ చేసుకున్నారు. వేడుకల్లో భాగంగా అందమైన రంగవళ్లులు తీర్చిదిద్దారు. విభిన్నమైన అంశాలలో విద్యార్థినులకు పోటీలు నిర్వహించారు. ప్రతిభ చాటేందుకు అమ్మాయిలు ఉత్సాహం చూపారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకొనేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంపట్ల ఆనందం వ్యక్తం చేశారు.

జిల్లా వార్తలు